Home / Kodi Katti case
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మీద గతంలో జరిగిన దాడి గురించి అందరికీ తెలిసిందే. సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ ను ఎన్ఐఏ కోర్టు తిరస్కరించింది.
వైఎస్ జగన్ పై కోడి కత్తి దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ కోసం కుటుంబం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా నిందితుడి కుటుంబం బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వినతి పత్రం ఇచ్చింది.
ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన కోడికత్తి హత్యాయత్నం కేసులో నిందుతుడుగా ఉన్న జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ కోసం అతని తల్లి నిరాహారదీక్ష చేపట్టనుంది. ఈ నెల 25న తాడేపల్లిలోని సీఎం కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టేందుకు ఆమె సమాయత్తమౌతుంది.