Home / Kannappa Movie
Kannappa :టాలీవుడ్ లో మంచు ఫ్యామిలికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసులుగా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన విష్ణు, మనోజ్ లు తమదైన శైలిలో దూసుకుపోతూ అలరిస్తున్నారు. కాగా ప్రస్తుతం మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమాని మొదలుపెట్టి న్యూజిలాండ్ అడవుల్లో
నటుడు మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'కన్నప్ప' చిత్రం షూటింగ్ లో గాయపడ్డారు. కన్నప్ప చిత్రం షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు దగ్గరి నుండి షాట్లను తీయడానికి ఉపయోగించే డ్రోన్ అతని చేతిని గాయపరిచింది. దీనితో వెంటనే అతడని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసులుగా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు.. తనదైన శైలిలో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా లో నటిస్తున్నారు. ఇటీవల అధికారికంగా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తున్నాడు.