Home / Kannappa Movie
Mohan Lal Look from Kannappa Movie: మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప నుంచి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వచ్చింది. హిస్టారికల్ మైథాలజీ బ్యాక్ డ్రాప్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా 24 ఫ్రేమ్స్ బ్యానర్‌లో మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. సుమారు రూ. 100 పైగా కోట్ల బడ్జెట్‌తో కన్నప్ప రూపొందుతోంది. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్‌కి చెందిన […]
Ariyana-Viviana Look From Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’పై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లో మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక కన్నప్పలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్ కాస్ట్ భాగమవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాతోనే మంచు విష్ణు తనయుడు అవ్‌రామ్ […]
Kannappa Release Date: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో పాన్ ఇండియాగా తెరకెక్కుతుంది. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరి బ్యానర్‌పై మంచు మోహన్ బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో భారీ తారగణం నటిస్తుండంతో ‘కన్నప్ప’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను నుంచి వస్తున్న అప్డేట్స్ కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను మొదట క్రిస్మస్ […]
Mohan Babu Look From Kannappa: మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ మూవీ పాన్ ఇండియా తెరకెక్కుతుంది. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాను 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరి బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపోందుతున్న ఈ సినిమాలో దాదాపు అన్ని ఇండస్ట్రీలకు చేందిన స్టార్స్ భాగమయ్యారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ ‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్, మలయాళ నటుడు మోహన్ లాల్, శరత్ […]
Manchu Vishnu On Kannappa Release Date: మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప మూవీతో బిజీగా ఉన్నాడు. అతడి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. మైథలాజికల్ అండ్ ఫాంటసీ ఫిలింగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం కన్నప్ప చిత్రీకరణ దశలో ఉంది. ఈ క్రమంలో ఇవాళ మంచు విష్ణు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా కన్నప్పు రిలీజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. […]
Prabhas Look Leak in Kannappa Movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. ఫాంటసీ డ్రామ రూపొందుతున్న ఈ సినిమాకు ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మంగా మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ భాగం అవుతున్నారు. కన్నప్పలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రభాస్ మూవీ […]
మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం సినీ పరిశ్రమ లో అందరికీ పెద్ద దిక్కుల నిలుస్తున్నారు . ఆయన ప్రస్తుతం కన్నప్ప మూవీలో ఒక పాత్రకి ఒప్పుకున్నట్టు సమాచారం. కొన్ని విభేదాలు ఉన్నా సరే మెగాస్టార్ చిరంజీవి మోహన్ బాబు మంచి సన్నిహితులు అనే సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ దాదాపుగా ఒక
Kannappa :టాలీవుడ్ లో మంచు ఫ్యామిలికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసులుగా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన విష్ణు, మనోజ్ లు తమదైన శైలిలో దూసుకుపోతూ అలరిస్తున్నారు. కాగా ప్రస్తుతం మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమాని మొదలుపెట్టి న్యూజిలాండ్ అడవుల్లో
నటుడు మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'కన్నప్ప' చిత్రం షూటింగ్ లో గాయపడ్డారు. కన్నప్ప చిత్రం షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు దగ్గరి నుండి షాట్లను తీయడానికి ఉపయోగించే డ్రోన్ అతని చేతిని గాయపరిచింది. దీనితో వెంటనే అతడని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసులుగా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు.. తనదైన శైలిలో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా లో నటిస్తున్నారు. ఇటీవల అధికారికంగా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తున్నాడు.