Home / Kannada Film Industry
ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మే 22 వ తేదీన టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు మరణించగా.. 23 వ తేదీన హాలీవుడ్, ఆర్ఆర్ఆర్ నటుడు రే స్టీవెన్ సన్ కన్నుమూశారు. ఇక మే 24 వ తేదీన బాలీవుడ్ లో ఇద్దరూ ప్రముఖులు మృతి చెందిన విషయం తెలిసిందే. యువ నటి వైభవి ఉపాధ్యాయ యాక్సిడెంట్ లో మరణించగా..
రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన చిత్రం “కాంతారా”.ఈ మూవీ లో రిషబ్ శెట్టికి జోడీగా సప్తమి గౌడ నటించి మెప్పించింది.హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా.. 450 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
’కెజిఎఫ్ ’ సిరీస్ తో కన్నడస్టార్ యశ్ ఎంత స్టార్ అయ్యాడో అందరికీ తెలిసిన విషయమే. యశ్ కెరీర్ ను కెజిఎఫ్ కు ముందు. తరువాతగా చెప్పుకోవచ్చు.
వరకట్నంవేధింపుల కేసులో కన్నడ నటి అభినయకు 2 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ.. కోర్డు తీర్పు ఇచ్చింది.
శాండల్ వుడ్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిం ‘ఘోస్ట్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
రక్షిత్ శెట్టి ప్రొడక్షన్ హౌస్ పట్ల కృతజ్ఞత చూపినందుకు రష్మిక మందన్నాపై కన్నడ చిత్ర పరిశ్రమ నిషేధం విధించనుందా? నివేదికలను విశ్వసిస్తే, కిరిక్ పార్టీతో తన కెరీర్లో అతిపెద్ద బ్రేక్ ఇచ్చిన రక్షిత్ శెట్టి ప్రొడక్షన్ హౌస్ పట్ల కృతజ్ఞత లేకపోవడంతో రష్మిక మందన్న కన్నడ చిత్ర పరిశ్రమ సభ్యులతో ఇబ్బందుల్లో పడింది.