Home / Kaleshwaram Lift Irrigation Project
కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వివిధ హోదాల్లో సెక్రెటరీలుగా పనిచేసిన దాదాపు 10 మంది ఐఏఎస్ లు ఈరోజు విచారణకు హాజరయ్యారు . కాగా వీరి హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, అందుకు గల కారణాలను కమిషన్ అడిగి తెలుసుకుంది.
Kaleshwaram: కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు భారీ ఊరట లభించింది. ప్రాజెక్టు విషయంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు మూడో టీఎంసీ స్టేటస్ కో ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం సవరించింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం స్టేటస్ కో ఉత్తర్వులను తుది తీర్పు వచ్చేలోపు అనుమతులపై నిర్ణయం తీసుకునేలా సవరిస్తూ.. మూడో టీఎంసీ అనుమతుల విజ్ఞప్తుల పరిశీలనకు గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీకి అనుమతి ఇచ్చింది. తుది ఉత్తర్వుల మేరకే అనుమతులు […]
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేమని తేల్చి చెప్పింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానమిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇన్వెస్టిమెంట్ క్లియరెన్స్