Home / Kakinada port
Kakinada port 38 thousand metric tons of rice in the ship: కాకినాడ పోర్టులో మరోసారి తనిఖీలు చేపట్టారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీజ్ చేయించిన షిప్లో బుధవారం మరోసారి తనిఖీలు చేస్తున్నారు. మల్టీ డిసిప్లీనరీ కమిటీ సముద్రంలోకి బయలుదేరగా తనిఖీలు చేశారు. షిప్లో మొత్తం 38వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఉండగా.. ఇందులో 680 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది. ఈ మేరకు రైస్ బుకింగ్‌పై మల్టీ […]
Deputy CM Pawan Kalyan inspect at Kakinada Port: కాకినాడలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ మేరకు పోర్టులో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. కాగా, అంతకుముందు ఉదయం 9 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరారు. అనంతరం గన్నవరం విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి 10.30 గంటలకు చేరుకున్నారు. రాజమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గంలో కాకినాడ చేరుకున్నారు. కాకినాడ పర్యటనలో భాగంగా పలుచోట్ల […]
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాకినాడ పోర్టులోని గోడౌన్ పరిశీలించారు. రేషన్ బియ్యం ఉన్న అశోక, హెచ్ 1 గోడౌన్ లను సీజ్ చేయాలని జేసీని ఆదేశించారు. ద్వారంపూడి కుటుంబం కాకినాడ పోర్టును కబ్జా చేశారని మంత్రి నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.