Home / Jio 5G
Jio True 5G: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో 5జీ సేవల్ని దేశమంతా విస్తరించే క్రమంలో శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే పలు నగరాల్లో 5 జీ సేవలు తీసుకొచ్చిన జియో.. తాజాగా దేశవ్యాప్తంగా మరో 50 నగరాల్లో తన ట్రూ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది. జియో తాజా ప్రకటనతో దేశ వ్యాప్తంగా 184 నగరాలు, పట్టణాల్లో జియో 5జీ సేవలను తీసుకొచ్చినట్టు టెలికాం దిగ్గజం ప్రకటించింది. 17 రాష్ట్రాల్లోని మరో 50 నగరాలకు […]
Jio True 5G: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో 5జీ సేవల్ని వేగంగా విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా జియో మరో 10 నగరాల్లో తన ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది. అందులో ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, నెల్లూరు నగరాలతో పాటు యూపీలోని ఆగ్రా, కాన్పూర్, మీరట్, ప్రయాగ్‌రాజ్, కోజికోడ్, త్రిసూర్, నాగ్‌పూర్ , అహ్మద్‌నగర్ లు ఉన్నాయి. ఏపీలో ఇప్పటికే వైజాగ్. గుంటూరు, విజయవాడ, తిరుమల లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. […]
రిలయన్స్ జియో బుధవారం లక్నో, త్రివేండ్రం, మైసూరు, నాసిక్, ఔరంగాబాద్, చండీగఢ్, మొహాలి, పంచకుల, జిరాక్‌పూర్, ఖరార్ మరియు దేరాబస్సీ నగరాల్లో 5G సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ శనివారంరాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా పట్టణంలోప్రసిద్ధ శ్రీనాథ్‌జీ ఆలయం నుండి 5G సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.