Home / Jimmy Carter
US Former President Jimmy Carter dies at 100: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూశారు. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా జార్జియాలోని ప్లెయిన్స్లో ఉన్న తన ఇంట్లో డిసెంబర్ 29న తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జిమ్మీ కార్టర్.. గత కొంతకాలంగా కాలేయం, మెదడుకు సంబంధించిన వ్యాధులతో ఇబ్బంది పడుతుండగా.. తాజాగా, ఆరోగ్యం మరింత క్షీణించడంతో మెననోమా వ్యాపించి మృతి చెందినట్లు అతని తనయుడు జేమ్స్ ఇ.కార్టర్ 3 చెప్పారు. అయితే విషయం […]