Home / JC Prabhakar Reddy
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. సోమవారం ఉదయం నుంచి మొదలైన జేసీ చేపట్టిన నిరసన ఇంకా కొనసాగుతూనే ఉంది. తాడిపత్రి మున్సిపాలిటీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, ఇసుక అక్రమ రవాణా యథేచ్చగా సాగుతుందని.. దానిని అడ్డుకుంటామని జేసీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వాహనాలకు నిప్పు పెడతామని ఇటీవలే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే.. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీ చైతన్య పై మున్సిపల్ చైర్మన్ జె.సి ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భిక్షాటనకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
తమపై ఈడీ విచారణ చేయడం చాలా సంతోషంగా ఉందని ఈడి రూపంలోనే దేవుడు ఉన్నాడని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన రూ.22.10కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బీఎస్-3 వాహనాలను, బీఎస్-4 గా మార్చి రిజిస్ట్రేషన్లు చేయించారని ఈడీ ఈడీ ఆస్తులను అటాచ్ చేసింది.
టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి . అనంతపురం జిల్లా కలెక్టర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. నువ్వు కలెక్టర్‌గా పనికిరావంటూ కలెక్టర్ నాగలక్ష్మీ పై విమర్శలు చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా విగ్రహం ఉందంటూ గుంటూరులో గాన గంధర్వుడి విగ్రహాన్ని అక్కడి పురపాలక సంఘ అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మునిసిపల్ కౌన్సిల్ పరిమితి లేకుండా చేపడుతున్న ట్రాఫిక్ పోలీసు స్టేషన్ నిర్మాణానికి అనుమతి లేకుండానే శంఖుస్థాపనకు ముహుర్తం ఖరారు చేశారు.