Home / Jani Master
Jani Master Release Video: తనపై వస్తున్న వార్తలపై జానీ మాస్టర్ స్పందించాడు. తనకు న్యాయస్థానంపై నమ్మకం ఉందని, నిర్దోషిగా బయటకు వస్తానని అన్నారు. ఈ మేరకు తన ట్విటర్లో వీడియో రిలీజ్ చేశాడు. మీడియాలో వస్తున్న వార్తలకు నా సమాధానం ఇదే. న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది. న్యాయస్థానంలో న్యాయం ఉంది కాబట్టే నేను నలుగురితో కలిసి పని చేసుకోగలుగుతున్నా. నలుగురితో హ్యాపీగా ఉన్నా. అసలేం జరిగిందనేది నా మనసుకు తెలుసు. ఆ దేవుడుకు […]
Jani Master Release Video: జానీ మాస్టర్ డ్యాన్సర్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు ఎలాంటి సమాచారం లేకుండా అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. జోసెఫ్ ప్రకాష్ భారీ మెజారిటీతో అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించారని, అనంతరం జానీ మాస్టర్‌ను తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా తనపై వస్తున్న వార్తలపై జానీ మాస్టర్ స్పందించారు. ఈ మేరకు ఆయన వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో […]
A Shock to Jani Master: లైంగిక ఆరోపణల కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. డ్యాన్స్ అసోసియేషన్ నుంచి ఆయనను శాశ్వతంగా తొలగించారట. ఆయనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండ డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్ అసోసియేషన్‌కి ఎన్నికలు నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాశ్ భారీ మెజారిటీతో గెలిచాడు. దీంతో ఆయన డ్యాన్సర్స్ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాశ్ 5వ సారి ఎన్నికయ్యారు. అంతకు ముందు డ్యాన్సర్స్ […]
Jani Master Got Bail From HC: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు అయ్యింది. తాజాగా తెలంగాణ హైకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. కాగా తన దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఓ మహిళా కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధించాడంటూ నార్సింగ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసుల అతడిపై పోక్సో చట్టం, లైంగిక వేధింపులు కేసు నమోదు చేయగా.. ఈ కేసులో […]
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తమిళం, తెలుగు, కన్నడ, హిందీలో 150 పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ నిర్వహించాడు. లేటెస్ట్గా రాబోయే సినిమాతో హీరోగా మారాడు. యథా రాజా తథా ప్రజ అనే టైటిల్ తో జానీ మాస్టర్ కొత్త చిత్రం ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైంది.