Home / Jamili Election Bill
Jamili Election Bill in Lok Sabha: అనుకున్న ప్రకారమే జమిలి బిల్లు మంగళవారం లోక్సభ ముందుకు వచ్చింది. ఈ మేరకు కేంద్రమంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్ ప్రతిపాదిత రాజ్యాంగ (128 సవరణ) బిల్లు-2024, కేంద్ర పాలిత ప్రాతాల చట్టాల (సవరణ) బిల్లు-2024ను లోక్సభలో మంగళవారం ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై సంపూర్ణ అధ్యయనం కోసం జేపీసీ పంపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి ప్రతిపాదించారు. కాగా, దీనిని పలు విపక్ష పార్టీలు వ్యతిరేకించగా, ఎన్డీయే మిత్ర పక్షాలు బిల్లులకు […]
Jamili Election Bill To Be Tabled in Lok Sabha On Today: దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు వీలుగా రూపొందించిన జమిలి ఎన్నికల బిల్లు నేడు లోక్సభ ముందుకు రానుంది. దీనికి సంబంధించిన రెండు కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలపగా, మంగళవారం వాటిని లోక్సభలో ప్రవేశపెట్టేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ అంశంపై కేంద్రం గుంభనంగా వ్యవహరిస్తున్నప్పటికీ, బిల్లును తీసుకురావటం ఖాయమని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా […]