Home / IT companies
మాంద్యం భయాల మధ్య, ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. పెద్ద భారతీయ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంకా తొలగించనప్పటికీ, ఈ కంపెనీల్లో నియామకాలు ఆలస్యంగా జరుగుతున్నాయి.
ఇదే క్రమంలో కంపెనీ వార్షిక ఆదాయ వృద్ధి రేటు, లాభాల అంచనాలను కూడా స్వల్పంగా తగ్గించుకుంది యాక్సెంచర్. ఈ ఏడాది కంపెనీ వార్షిక ఆదాయాన్ని 8 నుంచి 10 శాతంగా అంచనా వేసింది.
వర్క్ ఫ్రం హోం పై ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకొనింది. హైబ్రిడ్ పని విధానం వైపే మొగ్గు చూపింది. ఉద్యోగులు ఆఫీసుకు రావడాన్ని ఇప్పుడప్పుడే తప్పనిసరి చేయబోమని తేల్చి చెప్పాంది.
Work From Home: వర్క్ ఫ్రమ్ హోంకు టాటా చెప్పనున్న ఐటి కంపెనీలు !
ఇటీవల కాలంలో మూన్లైట్ పదం చాలా మంది వినే ఉంటారు. తాజాగా విప్రో 300 ఉద్యోగులపై వేటు వేసింది. వీరంతా మూన్లైట్కు పాల్పడుతున్నారని యాజమాన్యం వీరిని ఉద్యోగంలోంచి తొలగించింది.
బెంగళూరులోని ఐటీ కంపెనీలను ఉద్దేశించి కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక సంచలన వ్యాఖ్యలు చేసారు. 30కి పైగా ఐటీ కంపెనీలు మురికినీటి కాలువలను ఆక్రమించుకున్నాయని అన్నారు. ధనికులైనా పేదవారైనా ఏదైనా ఆక్రమణలను కూల్చివేయాలని మేము మా అధికారులను కోరాము.