Home / Isuzu Motors
Isuzu Motors: ఇసుజు మోటార్స్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కార్ కంపెనీలలో ఒకటి. ఇసుజు కార్లను మాత్రమే కాకుండా భారీ వాహనాలను కూడా తయారు చేయగల చాలా పెద్ద కంపెనీ. ఈ జపనీస్ కంపెనీ భారతదేశంలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇసుజు ఆంధ్రాలోని శ్రీ సిటీలో అత్యాధునిక ఫ్యాక్టరీని కలిగి ఉంది. 12 ఏళ్లుగా భారత్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఇసుజు ఇప్పుడు వాహనాల తయారీలో భారీ మైలురాయిని అధిగమించింది. జపాన్ ఆటోమొబైల్ పరిశ్రమతో సన్నిహిత సంబంధాన్ని కలిగి […]