Home / iPhone 15 Under Rs 35000
iPhone 15 Under Rs 35000: అమెజాన్ తన సీజనల్ సేల్‌ను ప్రారంభించింది. గణతంత్ర దినోత్సవం 2025 సందర్భంగా ఈ-కామర్స్ కంపెనీలు స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులను ఇస్తున్నాయి. అలానే అమెజాన్ కూడా ఇందులో వెనుకబడలేదు. కంపెనీ రిపబ్లిక్ డేస్ సేల్‌లో ఐఫోన్ 15 ను రూ. 35000 కంటే తక్కువకు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 15 మోడళ్లపై గొప్ప ఆఫర్లు, భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. మీరు సరైన సమయంలో కొనుగోలు చేస్తే, మీరు ఈ మోడల్‌పై చాలా […]