Home / Instagram
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పలసిన పని లేదు. సాధారణంగా అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు.. కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రమే భక్తులు ఉంటారు. ఈ మాటని పలువురు ప్రముఖులు బహిరంగంగానే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఒక వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు పవన్.
ట్విటర్లో వెరిఫైడ్ అకౌంట్ లకు ఇచ్చే బ్లూ టిక్ ను సాధారణ యూజర్లకు కూడా అందుబాటులో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం సబ్స్క్రిప్షన్ తీసుకుని యూజర్లు తమ వెరిఫికేషన్ పొందొచ్చు.
ప్రముఖ సోషల్ బ్లాగింగ్ సైట్ ట్విటర్ కు పోటీగా మరో కొత్త యాప్ రానుంది. ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా ట్విటర్ కు పోటీగా కొత్త యాప్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇన్స్టాగ్రామ్ బ్రాండ్‌పై ఈ కొత్త యాప్ రానున్నటు తెలుస్తోంది.
Meta: మెటా,ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు భారీ షాక్ ఇవ్వనుంది. ఇక నుంచి నెలవారీగా ఛార్జీలు వసూలు చేయనుంది. మెుదట.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో వెరిఫికేషన్ ఛార్జీలను విధించనున్నారు. ఆ తర్వాత మిగతా దేశాల్లో దీనిని అమలు చేయనున్నారు.
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు వింత అనుభవం ఎదురైయ్యింది. సోమవారం నాడు చాలామంది ఇన్స్టాగ్రామ్ యూజర్లు తమ అకౌంట్లు సరైన వార్నింగ్ లేకుండానే డిలీట్ అయ్యాయని పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా చాలా మంది యూజర్లు ఈ విషయాన్ని వెల్లడించారు.
గ్గజ కంపెనీ ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు సరికొత్త అప్డేట్ ఇచ్చింది. ఇన్ స్టాలో మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఇక నుంచి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌కు సాంగ్స్ కూడా యాడ్ చేసుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో వయస్సు వెరిఫికేషన్ చేసే ఫీచర్ 2022 జూన్‌లో అమెరికాలో మొదటిసారి అమలులోకి వచ్చింది.యూజర్లు సెల్ఫీ వీడియో రికార్డ్ చేయడం లేదా ఫోటో ఐడీని అప్లోడ్ చేయడం ద్వారా వారి వయస్సును కూడా ధృవీకరించాలి.18 ఏళ్లలోపు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు పుట్టిన తేదీని మార్చడానికి ప్రయత్నించేవారు ఎవరైనా సరే ఈ వెరీఫికేషన్ చేయాలిసిందే.
ఇన్‌స్టా దీనికి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ఉండే ఫీచర్లు నేటి యువతరానికి తెగ నచ్చేశాయనుకోండి. సామాజిక మాధ్యమైన ఇన్‌స్టా వాడని యువత ఉండరు అనడంలో ఆశ్చర్యంలేదు. అయితే వినియోగదారుల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మరి అదేంటో చూసెయ్యండి.
కుర్రకారులో కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేం కాదండోయ్. సామాజిక మాధ్యమాల్లోనూ కోహ్లీకి అభిమానులు కొదవలేదు. అయితే ట్విట్టర్లో అరుదైన ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా కోహ్లీ రికార్డుకెక్కారు. మరి ఆ ఘనత ఏంటో చూసేయ్యండి.
సర్వసాధారణంగా చెవిలో చిన్నచిన్న పురుగులు, చీమలు దూరడం దాని వల్ల కలిగే నొప్పి, బాధను అనుభవించడం లాంటి సమస్యను మనం ఎదుర్కొనే ఉంటాం. ఇంక ఆ నొప్పి వర్ణనాతీతం. ఆ బాధను అనుభవిస్తే గానీ తెలియదు.