Home / Infinix Hot 40 5G
Infinix Hot 40 5G Price Drop: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ ఇన్ఫినిక్స్ కొత్త స్మార్ట్ఫోన్ Hot 40 5Gపై భారీ ఆఫర్ ప్రకటించింది. దీని ధరను రూ.4750 తగ్గించింది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో 108 మెగాపిక్సెల్ కెమెరా, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. కంపెనీ ఈ ఫోన్ను 19,999 రూపాయలకు విదుదల చేసింది. ఈ ఫోన్లో అందుబాటులో ఉన్న డీల్స్, డిస్కౌంట్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. Infinix Hot […]