Home / ICC Cricketer of the Year nomination
Jasprit Bumrah earns ICC Cricketer of the Year nomination: భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన వివరాలను ఐసీసీ తన వెబ్ సైట్ లో వివరించింది. గతేడాది గాయం నుంచి కోలుకుని బుమ్రా 2024లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు.ఈ ఏడాదిలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. ప్రధానంగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో పాటు స్వదేశంలో […]