Home / ICC Champions Trophy 2025
India Squad Announced for ICC Champions Trophy 2025: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ ఎన్నికవ్వగా.. వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎన్నికయ్యాడు. ఈ మేరకు 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. కాగా, ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఇందులో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 13 వరకు అవకాశం కల్పించారు. ఇక, చాంపియన్స్ ట్రోఫీలో […]
ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. వచ్చే ఫిబ్రవరిలో ఈ టోర్నీకి ఎట్టిపరిస్థితుల్లో టీమిండియాను పంపమని బీసీసీఐ భీష్మించుకుని కూర్చోగా, ‘ప్లీజ్.. రండి’ అని పాక్ క్రికెట్ బోర్టు బతిమాలుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్లను హైబ్రిడ్ మోడ్లో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం పాక్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ ట్రోఫీ కోసం ఒకవేళ నిజంగానే భారత్ తమ దేశంలో […]