Home / ICC chairman
Jay Shah takes over as new ICC chairman: ఐసీసీ ఛైర్మన్గా బీసీసీఐ కార్యదర్శి జైషా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. తాజాగా, ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. కాగా, భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన నాలుగో వ్యక్తిగా జైషా రికార్డు నెలకొల్పారు. అయితే ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగనున్నారు. అయితే, ఐసీసీ ఛైర్మన్గా జైషా(35) అతిచిన్న వయసులో ఎన్నికైనట్లు గుర్తింపు దక్కించుకున్నారు. దీంతో పాటు గతంలో భారత్ నుంచి శశాంక్ […]