Home / IAS officer
మహారాష్ట్రలోని ఒక ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారి సివిల్ సర్వెంట్‌గా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై వాషిమ్‌కు బదిలీ చేయబడింది. పూణేలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న పూజ ఖేద్కర్ ప్రొబేషన్ అధికారులకు ఇవ్వని సౌకర్యాలను వినియోగించుకోవడంతో వివాదం చెలరేగింది.
ఢిల్లీలో తన పెంపుడు కుక్కతో వాకింగ్ చేయడానికి క్రీడాకారులను స్టేడియం నుంచి పంపించి వార్తల్లో నిలిచిన ఐఏఎస్ అధికారిణి రింకూ దుగ్గాను ప్రభుత్వం బలవంతంగా పదవీ విరమణ చేసినట్లు బుధవారం సంబంధిత వర్గాలు తెలిపాయి. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఆమెను ప్రభుత్వం తప్పనిసరి పదవీ విరమణ చేసింది.
Smita Sabharwal: తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ (Smita Sabharwal) ఇంట్లోకి అర్థరాత్రి చొరబడిన డిప్యూటీ తహసీల్దార్ పై సస్పెన్షన్ వేటు పడింది. డిప్యూటీ తహసీల్దార్ ను సస్పెండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న నిందితుడికి రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు అందజేయనున్నారు. అదే విధంగా ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పోలీసు నిఘా వర్గాలు […]
Revanth Reddy: సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్థరాత్రి ఓ డిప్యూటీ తహసీల్దార్ చొరబడటంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy) స్పందించారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు స్మితా సబర్వాల్ సంఘటన అద్దం పడుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శికే రక్షణ లేకపోతే.. ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మినిమమ్ గవర్నెన్స్.. మ్యాగ్జిమమ్ పాలిటిక్స్ ‘ సీఎం కార్యదర్శి ప్రాణాలకే […]
Smita Sabharwal: తెలంగాణ గవర్నెంట్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్(Smita Sabharwal) చేసిన ట్వీట్.. ప్రస్తుతం రాష్ట్రంలో సంచలంగా మారింది. హైదరాబాద్ లోని ఆమె ఇంటికి అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తి వెళ్లి హల్ చల్ చేశాడు. జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న స్మితా సబర్వాల్ కు ఈ చేదు అనుభవం ఎదురైంది. మహిళా ఐఏఎస్ ఇంట్లోకి అర్థరాత్రి ఓ డిప్యూటీ తహసీల్దార్(Deputy Tahsildar)చొరబడటం తీవ్ర కలకలం రేపింది. […]
బీహార్ మహిళ,శిశు సంక్షేమ విభాగానికి ఎండీగా ఉన్న హర్జోత్ కౌర్ బుమ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సశక్తి బేటీ, సమృద్ధి బిహార్ కార్యక్రమానికి హాజరైన ఆమె ఒక విద్యార్దిని ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించాలని కోరగా రేపు కండోమ్స్ కూడా అడుగుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
చాలా మంది ఐఏఎస్ అధికారులు దేశ రాజధానిలో తమ సేవలందించడానికి ఇష్టపడతారు. కానీ ఇటీవలె కాలంలో రాజకీయ నేతల ఒత్తిడి మరియు అధికారులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి కారణంగా వారు ఆవైపు కూడా చూడాలనుకోవడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రాల నుంచి అధికారులను కేంద్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విన్నవిస్తోంది.