Home / Hyundai Creta Electric launch
Hyundai Creta Electric launch: ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025లో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎలక్ట్రిక్ క్రెటాను విడుదల చేసింది. కంపెనీ ఎలక్ట్రిక్ క్రెటాను 4 విభిన్న వేరియంట్లలో విడుదల చేసింది, దీని ప్రారంభ ప్రారంభ ధర రూ.17,99,000. ఎలక్ట్రిక్ క్రెటా ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 473 కిమీల రేంజ్‌ను అందజేస్తుందని కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ ఎలక్ట్రిక్ క్రెటా అనేక టాప్ క్లాస్ లేటెస్ట్ ఫీచర్లతో ఉంటుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును […]