Home / Hyderabad Traffic Rules
ప్రజలందరికీ ముందుగా "వినాయక చవితి" శుభాకాంక్షలు. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కూడా వినాయక చతుర్ధి వేడుకలు భక్తిశ్రద్దలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో కూడా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. అయితే సిటీ వ్యాప్తంగా నేటి నుంచి 11 రోజుల పాటు ఉత్సవాలు
నేడు తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా ఈ ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా ఉదయం నుంచి పూజలు, హోమాలు మొదలయ్యాయి. దీంతో వీవీఐపీ, వీఐపీల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీసులు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
మహా నగరం హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు..ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 వ జయంతిని పురస్కరించుకొని నేడు హైదరాబాద్ నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభ ఉండడంతో పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.