Home / Honda Amaze
Honda Amaze: కొత్త తరం హోండా అమేజ్ ఫేస్లిఫ్ట్ గత సంవత్సరం భారతదేశంలో విడుదల చేశారు. కాంపాక్ట్ సెడాన్ కార్ సెగ్మెంట్లో ఇది నమ్మదగిన కారు. కొత్త అమేజ్ ధర రూ.7.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. కానీ జనవరి 31న మాత్రమే ఈ ధర అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. కంపెనీ జనవరి 31, 2025 తర్వాత దాని ధరను పెంచవచ్చు, అయితే ఇది ఎంత ఉంటుందనే దానిపై ఇంకా సమాచారం రాలేదు. ఈ కారు ఫీచర్ల […]