Home / Hollywood news
హాలీవుడ్ డైరెక్టర్లలో క్రిస్టోఫర్ నోలన్ ను ఓ ప్రముఖ దర్శకుడిగా చెప్పవచ్చు. తనదైన శైలిలో కథాకథనాలతో బ్లాక్‌బస్టర్ హిట్లు అందించడంలో ఈ బ్రిటిష్ అమెరికన్ దర్శకనిర్మాత ప్రసిద్ధి చెందాడు. తాజాగా నోలన్ దర్శకత్వం వహించిన చిత్రం ఓపెన్‌హైమర్ ట్రైలర్ వచ్చేసింది.
హీరో జోక్విన్ ఫోనిక్స్ తోనే జోకర్ 2 సినిమాని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ టాడ్ ఫిలిప్స్. తాజాగా జోకర్ 2 షూటింగ్ మొదలుపెట్టినట్టు డైరెక్టర్ తెలిపాడు. ఈ మేరకు షూట్ లోని ఒక స్టిల్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.