Last Updated:

SS Rajamouli: టాలీవుడ్ కి టాటా చెప్పి.. హాలీవుడ్ కు వెళ్లనున్న జక్కన్న..!

స్టార్ డైరెక్టర్ జక్కన్న టాలీవుడ్ కు టాటా చెప్తున్నాడన్న వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఈ వార్తల వెనుకు ఉన్న కారణాలేంటా అని పరిశీలిస్తే ఇటీవల ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు అందుకున్న సందర్భంగా పలువురు హాలీవుడ్ ఫేమస్ దర్శకులు జేమ్స్ కామెరూన్ సహా పలువురు దిగ్గజ హాలీవుడ్ స్టార్స్ ఎస్ఎస్ రాజమౌళిని అభినందించారు. అదే తరుణంలో ఓ హాలీవుడ్ మూవీకి టెక్నికల్ సపోర్ట్ కోసం జక్కన్నతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. దానితో జక్కన్న టాలీవుడ్ కు దూరం కానున్నారా అనే గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

SS Rajamouli: స్టార్ డైరెక్టర్ జక్కన్న టాలీవుడ్ కు టాటా చెప్తున్నాడన్న వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఈ వార్తల వెనుకు ఉన్న కారణాలేంటా అని పరిశీలిస్తే ఇటీవల ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు అందుకున్న సందర్భంగా పలువురు హాలీవుడ్ ఫేమస్ దర్శకులు జేమ్స్ కామెరూన్ సహా పలువురు దిగ్గజ హాలీవుడ్ స్టార్స్ ఎస్ఎస్ రాజమౌళిని అభినందించారు. అదే తరుణంలో ఓ హాలీవుడ్ మూవీకి టెక్నికల్ సపోర్ట్ కోసం జక్కన్నతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. దానితో జక్కన్న టాలీవుడ్ కు దూరం కానున్నారా అనే గుసగుసలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.