Home / hollywood movie
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ "అవతార్ - ది వే ఆఫ్ వాటర్". ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ అంతా ఈ మూవీ కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూశారో అందరికీ తెలిసిందే.
Avatar 2 : హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విజువల్ వండర్ “అవతార్” ది వే ఆఫ్ వాటర్. 2009 లో రిలీజ్ అయిన అవతార్ కి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డిసెంబర్ 16 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్ తో కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా… పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అవతార్ […]
Tom Cruise : హాలీవుడ్ ప్రముఖ నటుడు టామ్ క్రూజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. విభిన్న కథలను ఎంచుకుంటూ అభిమానుల్లో తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ హీరో. ముఖ్యంగా మిషన్ ఇంపాజిబుల్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులను పొందారు టామ్. ఇప్పటి వరకు ఈ సిరీస్ లో 6 సినిమాలు రాగా ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్ 7 లో నటిస్తున్నాడు. తన సినిమాల్లో ఆయన చేసే యాక్షన్ సీన్లు గురించి చెప్పాలంటే […]