Home / Hindenburg Research
అదానీ గ్రూప్ పై అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. అయితే తాజా ఆ నివేదిక పై మారిషస్ స్పందించింది.
అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమెరికాకు చెందని రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తాజాగా మరో షాకింగ్ ప్రకటన చేసింది.
Gautam Adani: అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేదిక గట్టిగా ప్రభావితం చూపుతోంది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికతో ఆ గ్రూపు కాకవికలం అవుతోంది. ఈ రిపోర్టుతో అదానీ షేర్లు భారీగా పడిపోయాయి. దీంతో సంపన్నుల జాబితా నుంచి అదానీ వెనక్కిపడిపోతున్నారు.
Adani: హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై తొలిసారి గౌతమ్ అదానీ గ్రూప్ స్పందించింది. దీనిపై వివరణ ఇస్తూ 413 పేజీల స్పందనను తెలియజేసింది. హిండెన్ బర్గ్ నివేదిక.. ప్రస్తుతం భారత మార్కెట్లను వణికించింది. ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా భారత మార్కెట్లు చిన్నాభిన్నం అయ్యాయి. ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టుతో దాదాపు 10లక్షల కోట్లు ఆవిరై పోయాయి. ముఖ్యంగా అదానీ గ్రూపు లక్షల కోట్లు నష్టపోయింది.
Hindenburg: హిండెన్ బర్గ్ నివేదిక.. ప్రస్తుతం భారత మార్కెట్లను వణికిస్తుంది. ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా భారత మార్కెట్లు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టుతో దాదాపు 10లక్షల కోట్లు ఆవిరై పోయాయి. అసలు హెండెన్ బర్డ్ రీసెర్చ్ అంటే ఏంటి.. ఇది ఎలా పని చేస్తుందో ఇపుడు తెలుసుకుందాం.
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఆదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ అదానీ పై మరోసారి సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి.