Home / Hezbollah Israel
Israeli airstrikes hit Hezbollah targets: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఐదుగురు మృతి చెందారు. గాజా స్ట్రిప్‌లో ఓ కారుపై ఇజ్రాయెల్ జరిపిన గగనతల దాడిలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఇందులో డబ్ల్యూసీకేకి చెందిన అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలో కూడా డబ్ల్యూసీకేపై జరిపిన దాడుల్లో ఏడుగురు అధికారులు మృతి చెందగా.. ఇందులో విదేశీయులు కూడా ఉన్నారు. ఈ ఘటనతో దాదాపు యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఆహార సరఫరాకు అంతరాయం కలిగింది. […]