Home / HD Kumaraswamy
కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్న సెక్స్ టేప్స్ రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఇక ప్రజ్వల్ జర్మనీ పారిపోగా.. ఆయన తండ్రి హెచ్డీ రేవన్నను సిట్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జనతాదళ్ (సెక్యూలర్ ) చీఫ్ హెచ్డి-కుమారస్వామి పోలీసులపై తన అక్కసును వెళ్లగక్కారు.
కర్ణాటక ఎన్నికలకు ముందు మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి సోమవారం మాట్లాడుతూ రైతుల కొడుకులను పెళ్లి చేసుకునే మహిళలకు తమ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షలు ఇస్తామని ప్రకటించారు. కోలార్‌లో జరిగిన 'పంచరత్న' ర్యాలీలో కుమారస్వామి ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు.