Home / Gujarat
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన సూరత్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హరీష్ హస్ముఖ్ భాయ్ వర్మ సహా 68 మంది గుజరాత్ లోయర్ జ్యుడీషియల్ ఆఫీసర్లకు పదోన్నతిపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది.
హనుమాన్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్‌లోని బోటాడ్ జిల్లాలోని సారంగపూర్ ఆలయంలో 54 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు.బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమిత్ షా నేడు గుజరాత్లో పర్యటించారు.
గుజరాత్లో 58 ఏళ్ల మహిళ H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్ బారిన పడి మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆమె వడోదరలోని ఎస్ఎస్జి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.దీనితో భారత్‌లో ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరింది
గుజరాత్‌లోని మెహసానా జిల్లాకు చెందిన ఒక మాజీ సర్పంచ్ వివాహ కార్యక్రమంలో తన ఇంటి పైనుండి నోట్ల వర్షం కురిపించి గ్రామస్తులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు
భారత్ లోని గుజరాత్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.8 గా భూకంప తీవ్రత నమోదు అయింది.
Asaram Bapu: ప్రముఖ.. ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపూకు గుజరాత్ కోర్టు జీవితఖైదు విధించింది. 2013 నాటి అత్యాచార కేసులో దోషిగా తేలడంతో.. గాంధీనగర్ కోర్టు ఈ కేసులో జీవిత ఖైదు విధించింది. కానీ ఇప్పటికే.. మరో రేప్ కేసులో ఆశారం బాపూ యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు
Ramnath Shiva Ghela Temple: సాధారణంగా గుడికి వెళ్లేటప్పుడు పండ్లు, పూలు, కొబ్బరి కాయలు..స్వీట్స్ నైవేద్యంగా సమర్పిస్తాము. కానీ గుజరాత్ లోని ఓ ఆలయం లో విచిత్రంగా పీతల(Crabs)ను సమర్పిస్తారు. దేవుడికి పీతలు సమర్శించడం ఏంటని అనుకుంటున్నారా? వింతగా ఉన్నా.. ఇది నిజం. గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని రామ్ నాథ్ ఘోలా మహదేవ్ ఆలయం(Ramnath Shiva Ghela Temple) ఉంది. ఈ శివాలయానికి వచ్చే భక్తులు స్వామి వారి అభిషేకం కోసం బతికున్న పీతలను తీసుకొస్తారు. అభిషేక […]
గుజరాత్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (GAAR) ప్రకారం, రెస్టారెంట్లో తయారు చేయబడిన ఆహారం మరియు పానీయాలు అక్కడ వినియోగించినా, తీసుకెళ్లినా లేదా డోర్‌స్టెప్ డెలివరీలైనా 5% జీఎస్టీకి లోబడి ఉంటాయి.
గుజరాత్‌లోని నవ్సారి గ్రామంలో జరిగిన జానపద గాయకుడు కీర్తిదాన్ గధ్వి భజన కార్యక్రమంలో దాదాపు రూ.50 లక్షల రూపాయల నోట్ల వర్షం కురిసింది.
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను అర్జెంటుగా అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హీరాబెన్‌కు వైద్యులు చికిత్స చేస్తున్నారు.