Home / Grammy Award 2025
Grammy Awards 2025: 67వ గ్రామీ అవార్డుల వేడుక అమెరికాలో అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ గ్రామీ అవార్డుల వేడుకకు లాస్ ఏంజెల్స్ వేదికైంది.లాస్ ఏంజెల్స్ వేదికగా జరిగిన ఈ అవార్డు కార్యక్రమంలో స్టార్ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ పాల్గొని సందడి చేవారు. ఈ కార్యక్రమంలో భారత సంతతికి చెందిన అమెరికన్ సింగర్, వ్యాపారవేత్త చంద్రిక టాండన్ ఈ అవార్డును అందుకున్నారు. ఆమె రూపొందించిన ‘త్రివేణి’ ఆల్బమ్ బెస్ట్ న్యూ […]