Home / Grama Sabalu
EX Minister Harish Rao Sensational Comments on Grama Sabalu: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామసభల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనటంపై మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఏడాది కాంగ్రెస్ పాలన ఎంత దారుణంగా విఫలమైందో దీనిని బట్టి అర్థమవుతోందని విమర్శించారు. సీఎం విదేశాల్లో, మంత్రులు పక్క రాష్ట్రాల్లోని పార్టీ సభల్లో పాల్గొంటే జనం బాధలు ఎవరు పట్టించుకోవాలని […]