Home / governon tamilisai
తెలంగాణ రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళ సై జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర, దేశ ప్రజలు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించిన తమిళసై.. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు.