Home / Google Pixel 8A Discount
Google Pixel 8A Discount: ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్లో మాన్యుమెంటల్ సేల్ జరుగుతోంది. ఈ సేల్లో అనేక ఉత్పత్తులను ప్రత్యేకమైన తగ్గింపులతో కొనుగోలు చేయవచ్చు. మీరు మిడ్రేంజ్ విభాగంలో శక్తివంతమైన కెమెరాతో కూడిన ఫోన్ కావాలనుకుంటే, Google Pixel 8A మీకు బలమైన ఎంపిక. ఈ ఫోన్ను లాంచ్ ధర కంటే చాలా తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలానే బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎంపిక చేసిన మోడళ్లతో రూ. 1000 […]