Home / GlobalStarRamCharan
Ram Charan: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే . అయితే రామ్ చరణ్ ఇంకో సినిమా కి కూడ సిద్దం కానున్నాడు . అయితే రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ కోసం గాలింపు జరుగుతుంది . రామ్ చరణ్ పక్కన నటించాలని ఎవరికి ఉండదు చెప్పండి..?
దివాళి పండుగ అందరు చాలా గొప్పగా జరుపుకుంటున్నారు .అలానే టాలీవుడ్ సెలబ్రిటీలంతా దీపావళి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పలువురు సెలబ్రిటీలైతే మరింతమందిని పిలిచి గ్రాండ్ పార్టీలా చేసుకుంటున్నారు.
Game Changer : హీరో రామ్ చరణ్ , డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా కోసం చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ అనేక కారణాలు వల్ల లేట్ అవుతూ వస్తుంది. సినిమా షూటింగ్ మొదలయ్యి రెండేళ్లు గడిచి పోయింది.
Game Changer : ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ లో శంకర్ ఒకరు . అలాంటి దర్శకుడితో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా చేస్తున్నారంటే.. ఫ్యాన్స్ లోనే కాదు సినీ పరిశ్రమలో కూడా ఓ రేంజ్ అంచనాలు నెలకుంటాయి. కానీ ఆ మూవీ మెగా అభిమానులను తీవ్ర బాధకి గురి చేస్తుంది. సినిమా షూటింగ్ మొదలయ్యి రెండేళ్లు అయిపోయింది
రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో సినీ ప్రముఖులంతా పాల్గొన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు ఆస్కార్ రావడం, రామ్ చరణ్ పుట్టినరోజు, ఉపాసన కామినేని కొణిదెల తల్లికాబోతుండడం ఇలా అన్ని కలిసి రావడంతో మెగాస్టార్ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. ఇక రామ్ చరణ్ పుట్టిన రోజువేడుకల్లో రాజమౌళి, కీరవాణి, ప్రశాంత్ నీల్, వెంకటేశ్, అల్లు అరవింద్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. చరణ్ ఇప్పుడు అమెరికాలో సందడి చేస్తున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అందించే అవార్డ్ ప్రధానోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు చరణ్. ఈ క్రమంలో అమెరికాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో అలరించారు.