Home / Gidugu Ramamurthy Panthulu
Gidugu Ramamurthy Panthulu: తెలుగుజాతి వికాసానికి దోహదపడిన అనేక కీలక అంశాలలో భాష ఒకటి. అయితే, ఆ భాష, దాని తాలూకూ సాహిత్యం పండితులుగా చెలామణి అయ్యే గుప్పెడు మంది చేతిలో బందీ కావటాన్ని నిరసించిన వైతాళికుల్లో గిడుగు రామమూర్తి పంతులుగారు అగ్రగణ్యులు. తెలుగు భాష అందరిదీననీ, గ్రాంథికంలోని, అర్థం కాని తెలుగు కంటే.. జనం మాట్లాడే భాషలోనే జీవముందని నమ్మి, రాతలోనూ అదే వ్యావహారికాన్ని పరిచయం చేసిన అభ్యుదయ వాదిగా నిలిచారు. ఆయన చేసిన ఉద్యమం […]