Home / gangubhai movie
2023 సంవత్సరానికి గాను ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ను తాజాగా ప్రకటించారు. గురువారం రాత్రి ముంబై లోని జియో జియో కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌కు చెందిన నటీనటులు, ప్రముఖులు హాజరై సందడి చేశారు. కాగా ఈ ఏడాది గంగూబాయి కాఠియావాడి, బదాయ్ దో చిత్రాలను ఎక్కువగా అవార్డులు వరించాయి.