Home / food poisoning
Gurukul Girl Students Fall ill at Jagtial: తెలంగాణలో మరోసారి ఫుడ్ పాయిజన్ చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా సారంగపాడు కస్తూర్బాగాంధీ పాఠశాలలో బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు వెంటనే అస్వస్థతకు గురైన బాలికలను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికలకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం… ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత కొంతమంది బాలికలు అస్వస్థకు గురయ్యారని తెలుస్తోంది. కస్తూర్బా పాఠశాలలో ఆహారం తిని విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు […]
CM Revanth Reddy fire on Food poisoning: గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను కన్న బిడ్డల్లా చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై వేటు వేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు, గురుకులాలను తరచూ తనిఖీ చేయాలని అధికారులకు చెప్పారు. పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందించాలన్నారు. ప్రభుత్వాన్ని కావాలని అప్రతిష్టపాలు చేసేందుకు కొంతమంది […]
Maganur School food poisoning incident: తెలంగాణలోని నారాయణపేట్ జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 25 మంది విద్యార్థులు బుధవారం అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తుండగా విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకోవటంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారిలో కొంత మందికి ప్రాథమిక చికిత్స అందించి వారి ఇళ్లకు పంపించారు. పాడైన ఆహారం వల్లేనా.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అందించిన పాడైన వంటకాల […]
తెలంగాణలోని వనపర్తి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న అమరచింత కస్తూర్బా విద్యాలయంలో కలుషిత ఆహారం తిని 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా ఈ స్కూల్ లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తం 210 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జైపూర్ గురకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. సాయంత్రం స్నాక్స్ తిన్న తరువాత 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో 14మంది విద్యార్థుల