Home / Flipkart Republic Day Sale
Flipkart Republic Day Sale: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ లైవ్ అవుతుంది. సేల్ సమయంలో స్మార్ట్ఫోన్లతో సహా అనేక ఉత్పత్తులపై బంపర్ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అలానే ఈ సేల్‌లో ఐఫోన్లు అతి తక్కువ ధరకు లభిస్తాయి. ఇప్పుడు మీరు ఐఫోన్ 15 కొనాలంటే ఒకసారి దానిపై ఉన్న డీల్స్ చెక్ చేయండి. ఇది మాత్రమే కాదు, మీరు ప్రో మోడల్‌ను కొనుగోలు చేయాలనుకుంటే దీని కోసం మీరు ఆఫ్‌లైన్‌లో విజయ్ […]