Home / film industry
చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల కాలంలో వరుస దుర్ఘటనలు సినీ పరిశ్రమలో చోరు చేసుకుంటున్నాయి. ఈ విషాద ఘటనలతో చిత్రసీమ దుఖ సాగరంలో మునిగిపోతుంది.
ప్రముఖ నటుడు ప్రభు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం కూడా అక్కర్లేదు. తమిళ, తెలుగు నాట ప్రభు.. ఎంతటి పాపులారిటీని దక్కించుకున్నాడో అందరికీ తెలిసిందే. శివాజీ గణేషన్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ సొంత స్టార్ డంను క్రియేట్ చేసుకున్నాడు. హీరోగానూ రాణించాడు.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా తాజాగా మూడు మూళ్ల బంధంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.కొద్ది రోజులుగా వీరి పెళ్లి వార్తలు బాలీవుడ్ మీడియాల్లో వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో కియారా-సిద్ధార్థ్‌ల పెళ్లి అయిపోయిందని తాజా సమాచారం.రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో వీరి వివాహా వేడుక అత్యంత ఘనంగా జరిగింది.
ప్రముఖ గాయని వాణీ జయరాం ఆకస్మిక మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.దాదాపు 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడారు ఈ మధుర గాయని.ఆమె తెలుగులో పాడింది తక్కువ పాటలే అయినప్పటికీ.. అద్భుతమైన పాటలు ఆలపించి తెలుగు వారి మదిలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. విశ్వనాథ్ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ కి గురైంది. పరిశ్రమలో తీవ్ర విషాదం అలుముకుంది. ఇండస్ట్రీ ఓ పెద్ద దిక్కును కోల్పోయినట్లు అయ్యింది. కె.విశ్వనాథ్ ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతోంది సినీ పరిశ్రమ.
ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మొదట గుర్తొచ్చే పేరు మెగా ఫ్యామిలీ. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్థిరపడ్డ ఎన్నో పెద్ద కుటుంబాలు ఉన్నాయి. ఆర్థికంగానే కాకుండా రాజకీయంగా పదవులు, పలుకుబడి అనుభవించినవారు,
బాహుబలి , బాహుబలి 2 , కేజీఎఫ్ , ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 , పుష్ప , కాంతారా వంటి చిత్రాలు దేశ వ్యాప్తంగా సత్తా చాటాయి. ముఖ్యంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రిలో దక్షిణాది సినిమాల కన్నా బాలీవుడ్ దే ఎక్కువ హవా నడిచేది. కానీ బాహుబలి తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా సౌత్