Home / Film Industry
Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గద్దర్ అవార్డులను నేడు ప్రకటించారు. జ్యూరీ చైర్ పర్సన్ జయసుధతో పాటు ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు పురస్కారాలను ప్రకటించారు. అయితే 2024 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా కల్కి మూవీ ఎంపికైంది. రెండో ఉత్తమ చిత్రంగా పొట్టేల్, మూడో బెస్ట్ ఫిల్మ్ గా లక్కీ భాస్కర్ అవార్డును సొంతం చేసుకున్నాయి. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు మొత్తం 14 ఏళ్లకు గాను అవార్డులు వెల్లడించనున్నారు. […]
NO Shutdown Theatres in Telugu States: తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ల బంద్ ఉండబోదని స్పష్టమైంది. ఈ మేరకు సినీ నిర్మాతలు, థియేటర్ యజమానుల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని సినీ వర్గాలు ప్రకటించినట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది. పరిశ్రమలోని సమస్యలను సమగ్రంగా చర్చించి, పరిష్కరించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. మే 30 నుంచి […]