Home / Fans
Pawan Kalyan Disappointed With Fans: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి జరిగింది. ఈ దాడిన తీవ్రంగా గాయపడ్డన ఆయన ప్రస్తుతం కడపలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ రిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయనను పరామర్శించారు. ఆ తర్వాత అతడి కుటుంబ సభ్యులకు మాట్లాడి దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. […]
బుధవారం తెల్లవారుజామున శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి చేరుకున్న ఎన్టీఆర్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
కీర్తింపబడడం ఓ అదృష్టం. ఆ ఆనందాన్ని నిలుపుకోవడం మరింత అదృష్టం. దాన్ని పాటించారు ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్. తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు ధరించిన పాదరక్షలు వదిలి మరీ నమస్కరించడం అతని సంస్కారానికి కొలబద్దగా నిలిచింది.
సర్పంచ్ గా గెలిచిన తర్వాత శాసనసభ్యుల గురించి మాట్లాడాలని నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ వైకాపా పై పలు ఆరోపణలు గుప్పించిన నేపధ్యంలో రోజా ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.