Home / Election
ఎన్నికలు అన్నాక హామీలు ఉంటాయి. అయితే వాటికి కొంత వరకు నెరవేరుస్తుంటారు కొందరు. మరికొందరు ఎన్నో ఉచిత హామీలను ఇస్తాం అన్నీ నెరవేరుస్తామా ఏంటి అన్నట్టు ఉంటారు. అయితే ఈ తరహాలోనే హర్యానాలోని ఓ గ్రామ సర్పంచ్ అభ్యర్థి తమ గ్రామ ప్రజలు కలలో కూడా ఊహించని విచిత్రమైన హామీలను ఇచ్చాడు. మరి అవేంటో చూసేయ్యండి.
భారత ఎన్నికల సంఘం ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ తేదీలను ప్రకటించింది.