Home / education news
Group-1 pattern: గ్రూప్ 1 ప్రాథమిక ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇక ప్రధాన పరీక్ష ఎలా ఉంటుంది అనే విషయాన్ని TSPSC ప్రకటించింది. ఈ మేరకు సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సులను కమిషన్ ఆమోదించింది. పరీక్ష విధానం ఎలా ఉంటుంది అనే వివరాలను వెబ్ సైట్లో పొందుపరిచినట్లు పేర్కొంది. ప్రధానపరీక్షలో ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 900 మార్కులను కేటాయించారు. పదోతరగతి స్థాయిలో ఇంగ్లిష్ పరిజ్ఞానంపై 150 మార్కులకు అర్హత పరీక్షను టీఎస్ […]
దేశంలో ఏ ఉద్యోగమూ పెద్దది లేదా చిన్నది కాదు కొన్నిసార్లు వేరొకరి కింద పని చేయడం కంటే స్వయం ఉపాధి మరింత సంతృప్తికరంగా ఉంటుందని భావించేవారు ఉన్నారు.
కేరళలో మొదటిసారిగా, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు గర్బం దాల్చితే 60 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని నిర్ణయించింది.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ మెయిన్స్) 2023 పరీక్షపై ఇటీవల పలు రాకాల తేదీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం విధితమే. కాగా జేఈఈ పరీక్ష తేదీల విషయంలో విద్యార్థులు కన్ప్యూజ్ అవుతున్న తరుణంలో ఈ వార్తలపై ఎన్టీఏ స్పందించింది. జేఈఈ మెయిన్ 2023 పరీక్షకు సంబంధించి తాము ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదని వెల్లడించింది