Home / director Gunashekar
Samantha: మయోసైటిస్ వ్యాధి కారణంగా చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉన్న నటి సమంత బయట కూడా కనపడలేదు. తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న శాకుంతలం ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సమంత పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా ట్రైలర్ ఈవెంట్‌లో సమంత భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సినిమా దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఎమోషనల్ అయింది సామ్. ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నా.. అనంతరం సమంత(Samantha) మాట్లాడుతూ.. “త్వరలో శాకుంతలం […]
సమంత అభిమానులకు గుడ్ న్యూస్. శాకుంతలం మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. అందాల తార సమంత కీలక పాత్రలో తెరకెక్కుతున్న శాకుంతలం మూవీ రిలీజ్ డేట్ను మూవీ యూనిట్ అఫీషియల్ గా ప్రకచించింది. నవంబర్ 4న ఈ చిత్రం థియోటర్ల వద్ద సందడి చేయనుంది. ఈ మేరకు చిత్ర బృందం కొత్త ఫొటోతో పాటు ఓ మోషన్ పోస్టర్‌ను అభిమానుల కోసం షేర్ చేసింది.