Home / devi sri prasad
Devi Sri Prasad Comments on Pushpa 2 Producers: రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించారు. తాజాగా నితిన్ రాబిన్ హుడ్ మూవీ ప్రెస్మీట్లో పాల్గొన్న ఆయనకు దేవిశ్రీ కామెంట్స్ ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ ఆయన మాట్లాడిన దాంట్లో తనకు తప్పేం కనిపించలేదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా పుష్ప 2లోని ఐటెం సాంగ్ కిస్సిక్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని చైన్నైలో నిర్వహించిన సంగతి తెలిసిందే. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతూ ఒక సినిమా తర్వాత ఒక సినిమాని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ 2024లో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో చెలరేగుతున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న `ఉస్తాద్ భగత్ సింగ్` కూడా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. ఈ చిత్రంలో అశుతోష్ రానా, కెజిఎఫ్ అవినాష్, నవాబ్ షా లాంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతూ ఒక సినిమా తర్వాత ఒక సినిమాని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `ఉస్తాద్ భగత్ సింగ్` ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', నటసింహ నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' చిత్రాలు 2023 సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా విడుదల కానున్నాయన్న సంగతి తెలిసిందే. కాగా చిరుకు రాక్ స్టార్ డీఎస్పీ, బాలయ్యకు తమన్ మ్యూజిక్ అందించారన్న విషయం విదితమే.
నేటి సినిమా రంగంలో అశ్లీలత పెరిగి కుటుంబసమేతంగా సినిమాలు చూడలేని పరిస్ధితి ఏర్పడింది. దీంతోపాటు ఆధ్యాత్మిక అంశాలకు సైతం అశ్లీలత జోడించి డబ్బులు సంపాదించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటనను నిరసిస్తూ హైదరాబాదు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు అందింది.
వైష్ణవ్ తేజ్ తన మొదటి సినిమా ఉప్పెన తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి, తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.తన నటించిన రెండో సినిమా ‘ కొండపొలం ‘ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మూడో సినిమా “రంగరంగవైభవంగా “అంటూ మన ముందుకు వచ్చేశాడు.ఈ సినిమా సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన”రంగరంగ వైభవంగా” సినిమా రివ్యూ ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం. కథ రిషి(వైష్ణవ్), రాధ(కేతికా శర్మ) ఇద్దరు చిన్నప్పటి మంచి […]
దేవీ శ్రీ ప్రసాద్ పుష్ప 1 లో చూపే బంగారమయ్యేనా శ్రీవల్లి అంటూ ఆ పాటతో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. మళ్ళీ అందరితో ఊ అంటావా మావ ఊ ఊ అంటావా అంటూ ఐటెం పాటకు పిచ్చ క్రేజును తీసుకొచ్చారు .