Home / Devara OTT Global Release
NTR Devara Movie Streaming in Foreign Languages: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ విదేశి ఫ్యాన్స్కి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సర్ప్రైజ్ అందించింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంతో తెరకెక్కిన చిత్రం ‘దేవర’ బ్లాక్బస్టర్ హిట్ అయ్యింది. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీలోనూ దేవరకు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో నెట్ఫ్లిక్స్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. […]