Home / dehydration
బయట ఎండలు దంచికొడుతున్నాయి. ఉక్కపోతలు అధికంగా ఉన్నాయి. దీంతో చెమట రూపంలో ఒంట్లోని నీరంతా బయటకు వెళ్తుంది. చెమట రూపంలో నీరు బయటకు వెళ్తుంది కాబట్టి తగినంత నీరు తీసుకోవడం తప్పనిసరి. లేకపోతే శరీరంలోని నీటిశాతం తగ్గి డీహైడ్రేషన్ కు గురవుతారు.
ఎండకు వెళితే చాలామంది చర్మం ట్యాన్ అవుతుంటుంది. దీనికి కారణం చర్మంలో ఉండే మెలనిన్ అనే పదార్థం. ఎండ తగిలినప్పుడు మెలనిన్ బ్రౌన్ కలర్ లోకి మారి సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ నుంచి రక్షణ కల్పిస్తుంది.