Home / dasara festival
విజయదశమిని పురస్కరించుకొని కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఉత్సవంలో భాగంగా ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవటం కోసం 3 గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలపడ్డాయి. అయితే ఈ ఉత్సవంలో అనుకోని
దసరా సందర్భంగా.. కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు లో జరిగే కర్రల సమరం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దేవరగట్టు గ్రామం వద్ద కొండపై మాళమ్మ, మల్లేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ గుడిలో దసరా పర్వదినాన.. అర్ధరాత్రి 12 గంటలకు కల్యాణం జరిపిస్తారు. అనంతరం కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న
దసరా పండుగను పురస్కరించుకొని.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఏపీ సీఎం వైఎస్ జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆలయానికి చేరుకున్న సీఎం జగన్.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించారు. అనంతరం ఆలయంలో సీఎం జగన్ ప్రత్యేక
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకునే వేడుకల్లో దసరా కూడా ఒకటి. విజయ దశమిని పురస్కరించుకొని విజయవాడలోని కనకదుర్గ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఏపీకి తెలంగాణతో పాటు కర్ణాటక, చెన్నై నుంచి కూడా భక్తులు వస్తుంటారు. దుర్గమ్మ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుందనే
ఆదిపరాశక్తి అంశ అయిన ముంబా దేవి పేరు మీద ముంబైకి పేరు పెట్టారు. ఆయా ప్రాంతాల్లో సాక్షాత్తు కొలువైన ఆదిపరాశక్తి పేరు మీద వెలసిన నగరాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Warangal : వరంగల్ భద్రఖాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు