Home / Daaku Maharaj Release Trailer
Daku Maharaj Release Trailer: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో వస్తున్న చిత్రం డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా రేపు (జనవరి 12)న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్,టీజర్,ట్రైలర్, పాటలు మూవీ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇక రేపే మూవీ విడదల సందర్భంగా చిత్ర బృందం ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ సందర్భంగా మూవీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఇప్పటికే […]